Pawan Kalyan Fans Going Crazy Over Akira Nandan || Filmibeat Telugu

2019-08-28 1

Pawan Kalyan Fans Going Crazy Over Akhira Nandan.Adivi Sesh Evaru movie recently released and got positive response form the audience. Now hero Adivi Sesh meet with Renu Desai and her children's. These pics viral on social media.Actor Adivi Sesh go on praising Pawan Kalyan son Akhira Nandan. He tweeted that, Spent a day with this handsome guy! #Akira He loved #Evaru so much, I was flattered, we just hung out and had lunch n talked about life in general. 6'4 with a booming voice! I love the fact that we are both left handed and have an insane number of things in common (scary tbh)!
#adivisesh
#evaru
#renudesai
#pawankalyan
#akiranandan
#pawankalyanfans
#janasena

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాజీ భార్య రేణుదేశాయ్ కుమారుడు అఖిరా నందన్ ఊహించని విధంగా మారిపోయాడు. ఎత్తు, ఆకారంతో చూపరులను ఇట్టే ఆకట్టుకొనే విధంగా స్టయిలీష్‌గా తయారయ్యాడు. గతంలో రేణుదేశాయ్ షేర్ చేసిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. తాజాగా అఖిరా నందన్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. అలా వైరల్ కావడానికి కారణం హీరో అడివి శేషు. ఇంతకు అడివి శేషు ఏం చేశారంటే..